AP Inter Supplementary May -2024 Hall Ticket Download

Vijetha academy
0

 ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE

ఆంధ్రప్రదేశ్  ఇంటర్ సప్లమెంట్రీ ఎగ్జామ్స్ may -2024 హాల్ టికెట్స్ విడుదల  విద్యార్థులు మీ హాల్ టికెట్స్ ని వెబ్ పేజీ లాస్ట్ లో లింక్ పైన  క్లిక్ చేయగానే  కింద  చూపిన  విధంగా ఒక  వెబ్ పేజీ  ఓపెన్ అవుతుంది 👇

పైన  చూపిన  విదంగా ఓపెన్ ఐన  వెబ్ పేజీ లో
Step -1 : IPASE MAY 2024 Roll No/ Previous Hall-Ticket Number for Second Year Students. దగ్గర మీ  ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి

Step -2 : Date of Birth  దగ్గర  మీ డేట్ అఫ్ బర్త్

Step - 3 :   Enter Captcha దగ్గర  పక్కనే బాక్స్ లో ఉన్న కాప్చా  కోడ్ ఎంటర్  చేసి  ఫైనల్ గా Download Hall  Ticket అనే ఆప్షన్ పైన  క్లిక్ చేయగానే  మీ హాల్  టికెట్ డౌన్లోడ్ అవుతుంది 

AP Inter Supplementary May -2024 Hall Ticket Download Link 👇

        https://bieap.apcfss.in/GetSup

Post a Comment

0Comments
Post a Comment (0)