ఆంధ్రప్రదేశ్ లో మే 13 న సార్వత్రా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లు మీరు ఎ పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు. మీ ఓటర్ స్లిప్ నీ మీ మొబైల్ లోనే కింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది👇
Step -1 : పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో Search by EPIC,Search by Mobile,Search by Details అనే 3ఆప్షన్ ఉంటాయి వాటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని
Step-2 : సెలెక్ట్ state దగ్గర మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి
Step -3 : Enter Captcha దగ్గర పక్కేనే బాక్స్ లో ఉన్న Captcha కోడ్ ని ఎంటర్ చేసి
Search అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఓటర్ స్లిప్ డౌన్లోడ్ కావటం జరుగుతుంది... ఇలా డౌన్లోడ్ ఐన ఓటర్ స్లిప్ లో మీ ఓట్ ఎ పోలింగ్ బూత్ లో వేయాలో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి
AP లో మే 13 న జరగనున్న సార్వత్రా ఎన్నికల ఓటర్ స్లిప్ డౌన్లోడ్ లింక్ 👇
🔥గ్రామీనా కేంద్రాల్లో "Assistant" ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥10th పాస్ ఐన వారికి RPF లో 4208 కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి రైల్వే నుంచి నోటిఫికేషన్ విడుదల
🔥ఇస్రో లో రాత పరీక్ష లేకుండా గ్రాడ్యుయేట్ అప్రoటీస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల