EBC NESTAM AMOUNT RELEASED 2024|EBC Nestam Payment Status

Vijetha academy
0



ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE

 2024 సంవత్సరం కి సంబందించిన YSR EBC నేస్తం అమౌంట్ 15,000విడుదల

అగ్రవర్ణ కులాలకు  సంబందించిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న  పేద మహిళలకు ఆర్థిక సాయం అందించాలని AP ప్రభుత్వం EBC నేస్తం పథకాన్ని తీసుకోని వచ్చింది 

రాష్ట్ర వ్యాప్తంగా  నేడు మార్చ్14 న  4,19,583 లక్షల మంది మహిళల ఖాతాల్లో 15 వేలు చొప్పున రూ.629.37 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 

మీ EBC నేస్తం పేమెంట్ స్టేటస్ ని కింద ఉన్న లింక్ ద్వారా చెక్ చేసుకోండి 👇

https://gsws-nbm.ap.gov.in/N

Post a Comment

0Comments
Post a Comment (0)