AP 10th Results Release Date

Vijetha academy
0


ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE

It is reported that Andhra Pradesh 10th Class 2024 public examination results are likely to be announced on April 25.

An official announcement is expected from the Education Department.

Officials say the evaluation process will end on Monday. He said that 95% will be completed by noon today.

EC permit The results will be disclosed only after taking any technicalities Declaration of results before 30th of this month if problems arise Authorities said that there will be.


Note :Students for more information related to your results Find out by clicking on the official website link below


ఆంధ్రప్రదేశ్ పదో తరగతి 2024 పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈనెల(ఏప్రిల్ )25న ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం.

దీనిపై విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మూల్యాంకన ప్రక్రియ సోమవారంతో ముగియనుందని అధికారులు చెబుతున్నారు.

నేడు మధ్యాహ్నం వరకు 95% పూర్తవుతుందన్నారు.ఈసీ అనుమతితీసుకున్నాకే ఫలితాలను వెల్లడిస్తారని,

ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈనెల 30లోపు ఫలితాల ప్రకటన ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

విద్యార్థులు మీ రిజల్ట్స్ కి సంబందించిన మరింత సమాచారం కోసం కింద ఉన్న ఆఫీసియల్ వెబ్ సైట్ లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి👇

https://www.bse.ap.gov.in/

Post a Comment

0Comments
Post a Comment (0)