TS INTER RESULTS 2024

Vijetha academy
0


Results of Telangana Inter Exams on 25th of this month There are chances of release.

 Already answered After evaluation of documents, technical aspects The Inter Board is investigating.

Marks Online Registering, Decoding OMR sheet code It will take a few more days for such works.

This process should be completed by 21st Officials believe. Results in 2, 3 days The announcement date will be finalized.


🎯 ICICI Bank లో రాత పరీక్ష లేకుండా "డాక్యుమెంట్స్ వెరిఫికేషన్" చేసే ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯SBI లో 10th విద్యార్హతతో  WORK from Home ఉద్యోగాలు భర్తీకి  నోటిఫికేషన్ విడుదల

🎯10th /ITIపాస్ ఐన వారికి ఇండియన్ రైల్వే లో 1266 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯1700 Jr.AssistantStorekeeper,Attender,Laboratory Assistant ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

🎯నవోదయ విద్యాలయ సమితి లో 1377 " కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, సూపర్ వైసర్ వంటి పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯AP & TS Medplus లలో 10th/ఇంటర్ పాస్ ఐన వారికి "Customer service Associate" ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯 ICICI Bank లో రాత పరీక్ష లేకుండా "డాక్యుమెంట్స్ వెరిఫికేషన్" చేసే ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯మీరు వాడే మొబైల్ నెంబర్ మీ పేరు మీద ఉందా ,........లేదా వేరే వారి పేరు మీద ఉందో ఇక్కడ ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి

TS ఇంటర్‌ పరీక్షల ఫలితాలు ఈనెల 25వ తేదీలోగా

విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తికాగా, టెక్నికల్‌ అంశాలను ఇంటర్‌ బోర్డు పరిశీలిస్తోంది.

 మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, OMR షీట్‌ కోడ్‌ డీ కోడ్‌ చేయడంవంటి పనులకు ఇంకొన్ని రోజులు టైమ్‌ పట్టనుంది.

ఈ ప్రక్రియను 21వ తేదీ నాటికి పూర్తి చేయాలని

అధికారులు భావిస్తున్నారు. 2, ౩ రోజుల్లో ఫలితాల

ప్రకటన తేదీని ఖరారు చేస్తారని సమాచారం.

Note : విద్యార్థులు మీ రిజల్ట్స్ నీ  ఎలా   చెక్  చేసుకోవాలో   కింద  ఉన్న official Website link ద్వారా చెక్  చేసుకోండి 

TS INTER 1ST YEAR & 2ND YEAR RESULTS  checking LINK 👇

          https://tsbie.cgg.gov.in/

Post a Comment

0Comments
Post a Comment (0)