ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
YSR చేయూత పథకానికి సంబందించిన 4 వ విడత డబ్బులని AP రాష్ట్రా ప్రభుత్వం మార్చ్ 7 న విడుదల చేయనుంది..... ఈ పథకానికి సంబందించి మీరు అర్హత పొంది ఉన్నారో లేదో మీ ఆధార్ నెంబర్ ద్వారా వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఇలా చెక్ చేసుకోండి
Step -1 : వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది
Step -2 : పైన చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీరు ఎవరి పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ని Aadhaar నెంబర్ దగ్గర ఎంటర్ చేయండి
Step -3 : తరువాత Select Scheme Type దగ్గర YSR చేయూత స్కీం ని సెలెక్ట్ చేసుకోండి
STEP -4 : తరువాత Select Year దగ్గర 2023 -2024 ని సెలక్ట్ చేసి Get Details అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే YSR చేయూత పథకానికి సంబందించిన మీ స్టేటస్ అనేది షో కావటం జరుగుతుంది .... ఇక్కడ మీ పేరు ఉంటేనే మీరు చేయూత పథకానికి అర్హత పొందినట్టు
YSR చేయూత 4వ విడత 18,750 Eligibility లిస్ట్ చెకింగ్ లింక్