ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
PM MODI దేశవ్యాప్తంగా June 18 న 17వ విడత 2,000 రైతుల ఖాతాకు జమ చేశారు దింతో రైతుల ఖాతాకు ఇప్పటి వరకు 17విడతల అమౌంట్ 34,000 రూ రైతుల ఖాతాలోకి జమైనట్లు అయింది
రైతులు వారి 17విడతల పేమెంట్ స్టేటస్ కోసం వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ పైన క్లిక్ చేసి వారి పేమెంట్ స్టేటస్ ని తెలుసుకొనవచ్చు అలాగే 155261 - ఈ నెంబర్ కి కాల్ చేసి కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఈ 17 వ విడత ద్వారా భారత దేశ ప్రధానిగా 3వ సారి ప్రమాణ స్వీకారం చేసిన మోడీ గారు 9.26కోట్ల మంది రైతులు ఖాతాలోకి pm కిసాన్ డబ్బులను విడుదల చేయటం జరిగింది
రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూ. రైతులు వేసే పంటలకు పెట్టుబడి సహాయంగా సంవత్సరానికి 6,000/- రూ లని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పెట్టుబడి సహాయన్ని 3విడతల్లో అంటే ఒక్కో విడతలో 2000 చొప్పున మొత్తం 6,000/- రూ కేంద్రం అందిస్తూవస్తుంది
PM కిసాన్17వ విడత పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్👇