APమహిళాఅభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో సోషల్ వర్కర్, చౌకిదార్,ఔట్రీచ్ వర్కర్ వంటి పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0


ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE

AP లోని  మహిళాఅభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో సోషల్ వర్కర్, చౌకిదార్,ఔట్రీచ్ వర్కర్ వంటి పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అర్హత & ఆశక్తి ఉన్న అభ్యర్థులు offline ద్వారా దరఖాస్తు చేసుకొనగలరు


నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : APమహిళాఅభివృద్ధి శిశు సంక్షేమ శాఖ


పోస్ట్స్ :

▪️సోషల్ వర్కర్,

▪️చౌకిదార్,

▪️ఔట్రీచ్ వర్కర్

▪️డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ 


దరఖాస్తు : Offline


దరఖాస్తు ప్రారంభం : 05-02-2024 నుంచి


 దరఖాస్తు చివరి తేది : 15-02-2024 


వయసు : 25 - 42 Years

▪️sc/st లకు 5సంవత్సరాలు

▪️BC లకు 3 సంవత్సరాలు వయసు లో సడలింపు ఉంటుంది


విద్యార్హత : Inter, Graduation


జీతం :ఈ జాబ్స్ కి ఎంపిక ఐన వారికి పోస్టు ను బట్టి 30,000/- వరకు ఉండవచ్చు 


ఎంపిక : ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్స్ కి ఎంపిక చేస్తారు

Application Form Download & Official Notification PDF Download Link 👇

         https://drive.google.com/file/

Post a Comment

0Comments
Post a Comment (0)