AP Icds Recruitment-2024

Vijetha academy
0

 ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE

ఆంధ్రప్రదేశ్ లోని ICDS పరిధిలోని   అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల...అర్హులైన అభ్యర్థులు నుంచి ప్రభుత్వం దరఖాస్తులను కోరుతుంది


నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : AP ICDS

పోస్ట్లు వివరాలు :

▪️మినీ అంగన్వాడీ కార్యకర్త(AWW)

▪️అంగన్వాడీ సహాయకురాలు(AWH)


విద్యార్హత :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకొనే వాళ్ళు అంగన్వాడీ కార్యకర్త కు 10th వ తరగతి,అంగన్వాడీ సహాయకురాలు 7th పాస్ ఐ ఉంటే చాలు


వయసు :

ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే వారికి 21 - 35 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ రూల్స్ ప్రకారం SC, ST, BC, EWC, PWD వారికి రిజర్వేషన్ వర్తిస్తుంది 


దరఖాస్తు : 

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి మరిన్ని వివరాలకు మీకు సమీపంలోని సచివాలయం లేదా ICDS ప్రాజెక్ట్ కార్యాలయం లో సంప్రదించాలి


దరఖాస్తు చివరి తేది : నోటిఫికేషన్ విడుదల ఐన  జిల్లాలను బట్టి 06-02-2024,  15-02-2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి 

దరఖాస్తు పంపాల్సిన  చిరునామా  :

సెలక్షన్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొన్న వారిని మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎలాంటి రాత పరీక్ష లేదు


జీతం :

▪️అంగన్వాడీ కార్యకర్త -11,500/-

▪️అంగన్వాడీ సహాయకురాలు- 7,000 జీతం నెలకు చెల్లిస్తారు

Application Form Download & Official Notification PDF Download Links👇

            https://drive.google.com/fi

Post a Comment

0Comments
Post a Comment (0)