Indian Railway New Recruitment For 9000 Technicians Posts

Vijetha academy
0

 

ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE

రెండు తెలుగు రాష్ట్రములోని నిరుద్యోగులకు indian Railway శుభవార్తను చెప్పింది Railway డిపార్ట్మెంట్ లో భారీగా 9000 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది .. ఈ ఉద్యోగాలు కి సంబందించిన విద్యార్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉండనున్నాయి


సంస్థ : ఇండియన్ రైల్వే 


మొత్తం ఖాళీలు : 9,000 


పోస్ట్లు :

▪️టెక్నీషియన్ 

🎯10th /Inter పాస్ ఐన వారికి "Amazon" లో భారీగా "Process Assistant" ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯ఆంధ్రప్రదేశ్ "కలెక్టర్ ఆఫీస్ & DEO ఆఫీస్" లో "డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯RTC లో 3,000 పైగా కండక్టర్,డ్రైవర్,సూపెర్వైసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

🎯తెలుగు వారికి Flipkart లో "Executive" ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు : ఆన్లైన్


విద్యార్హతలు : 10th, ITI, డిప్లొమా


సెలక్షన్ : ఆన్లైన్ లో రాత పరీక్ష ఉండవచ్చు


జీతం :ప్రభుత్వ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు


Note: Candidates who want to apply for these jobs should read the details in the official notification and apply

Official Notification PDF Download Link 👇

           https://drive.google.com/file

Post a Comment

0Comments
Post a Comment (0)