మీకు ఉన్న "డ్రైవింగ్ లైసెన్స్ " ఎక్కడ ఐన పోయిన... లేదా లైసెన్స్ మర్చిపోయి మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు పోలీస్లు మీ పైన ఫైన్స్ వేయకుండా మీ ఆధార్ నెంబర్ తోనే మీ డ్రైవింగ్ లైసెన్స్ ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి... వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
Step -1 : పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో "With Application Number & Without Application Number" అనే 2 ఆప్షన్స్ కనబడుతాయి అక్కడ Without Application Number అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి
Step -2 : ఆ తరువాత Service Type అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా 3 ఆప్షన్స్ కనబడుతాయి👇
Step -3 : ఆ తరువాత Search By అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా 3 ఆప్షన్స్ కనబడుతాయి👇
పైన చూపిన ఆప్షన్స్ లో Aadhaar Number అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి
Step -4 : ఆ తరువాత Aadhaar Number అనే ఆప్షన్ దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
Step -5 : DATE OF BIRTH దగ్గర మీ DATE OF BIRTH ఎంటర్ చేయండి
Step -6 : Mobile నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Search అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ show అవుతాయి అక్కడి నుంచి మీ లైసెన్సు డౌన్లోడ్ చేసుకోండి
ఆధార్ నెంబర్ తో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ లింక్ 👇