AP లో హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగల్లో కలిపి 12 రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు Offline ద్వారా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలి.. ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ
దరఖాస్తు :
ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే వాళ్ళు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చివరి తేది : 12-09-2023
పోస్ట్ ల వివరాలు :
▪️Office Subordinate
▪️Lab అటెండన్ట్
▪️Medical Record
Assistant
▪️General Duty
Attendants/GDA
▪️Plumber
▪️ఎలక్ట్రీషియన్,
పై వాటితో కలిపి మొత్తం 12 రకాల జాబ్స్ ని భర్తీ చేయనున్నారు
విద్యార్హత :
పోస్ట్ ను బట్టి 10th నుంచి Inter, డిప్లొమా, ITI పాస్ ఐ ఉండాలి
వయసు :
ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి ప్రభుత్వ రూల్స్ ప్రకారం OBC, ST, SC లకు వయసు లో సడలింపు ఉంది
సెలక్షన్ విధానం :
ఈ జాబ్స్ కి అభ్యర్థులను మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేసి జాబ్స్ ఇస్తారు
దరఖాస్తు ఫీజు :
▪️General, OBC - 600/-
▪️ SC, ST - 400/-
▪️ PH - NIL
జీతం :
ఈ JoBS కి సెలెక్ట్ ఐన అభ్యర్థులకు పోస్ట్ ను బట్టి 15,000 నుంచి 35,570 వరకు జీతం చెల్లిస్తారు
Application Form & Official Notification PDF Download Link 👇
Official Website Link 👇