రైల్వే ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల ఐంది . ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖలోని వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ JOBS కి దరఖాస్తు చేసే వారు 10th / 10+2, ITi పూర్తి చేసి ఉండాలి
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సెంట్రల్ రైల్వే నుండి విడుదల ఐంది .
పోస్ట్స్ వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే l డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి 11 రకాల Apprentice ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు : 2409
విద్యార్హత :
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కు 10th / 10+2 , ITI ఉండాలి
వయస్సు :
15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే OBC లకు 3 సంవత్సరాలు SC/ST లకు 5 సంవత్సరాలు రిజర్వేషన్ ప్రకారం వయసు లో సడలింపు ఉంటుంది
జీతం :
రైల్వే రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు
సెలక్షన్ ప్రాసెస్ :
దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ లిస్ట్ చేసి,డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
APPLICATION Details :
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం :29-08-2023
దరఖాస్తు చివరి తేది : 28-09-2023
ఫీజు : Rs.100/-(Nonrefundable)
OFFICIAL NOTIFICATION PDF DOWNLOAD LINK 👇
ONLINE APPLY & OFFICIAL WEBSITE LINK 👇