ONGC (Oil and Natural Gas Corporation)భారీగా 2500 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది . ఈ నోటిఫికేషన్ లో జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే వారు 10th,ITI,10+2, Degree పూర్తి చేసి ఉండాలి
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ONGC
పోస్టు లు (Job Roles):
ఈ నోటిఫికేషన్ ONGC లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ భాగాల్లోని 2500 అప్రన్టీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీలు (Total Vacancies): అన్ని విభాగాలలో కలిపి మొత్తం 2500 జాబ్స్ ఉన్నాయి
విద్య అర్హత (Education Qualification):
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే వారు 10th, ItI, Diploma,Degree పూర్తి చేసి ఉండాలి .
వయస్సు (Age ):
దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం OBC,SC,ST వారికి రిజర్వేషన్ వర్తిస్తుంది .
జీతం (Salary ):
జాబ్ లో చేరగానే పోస్టును బట్టి 7,000 - 9,000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం (Selection Process):
దరఖాస్తు చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదిలు :
▪️దరఖాస్తు ప్రారంభం 01-09-2023
▪️దరఖాస్తు చివరి తేది 20-09-2023
ఫీజు (Fees) :
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
దరఖాస్తు (Application): ఆన్లైన్ (Online)
ఈ జాబ్స్ కి apply చేయాలనుకునే వారు కేవలం OFFICIAL WEBSITE ద్వారా నే APPLY చేసుకోవాలి ..... ఈ ONLINE APPLY లింక్ క్రింద వెబ్ పేజీ లాస్ట్ లో ఉంది చూసి దరఖాస్తు చేసుకోండి
Official Notification PDF Download Link 👇
https://drive.google.com/file/d/1xi1HZfGqAJsaAc1OuAHMXXftMn8pSJEd/view?usp=drivesdk