INDIAN FOREST DEPARTMENT ICFRE -Rain Forest Research Institute Lower Division Clerk Recruitment-2023

Vijetha academy
0

 సెంట్రల్ గవర్నమెంట్ అటవి శాఖ సంస్థ ఐన ICFRE -Rain Forest Research Institute లో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఐంది.inter పాస్ ఐన అభ్యర్థులు offline ద్వారా ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవాలి

Note : ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE


నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ICFRE -Rain Forest Research Institute

పోస్ట్ (Job Role ) : లోయర్ డివిజన్ క్లర్క్ (Lower Division Clerk)

దరఖాస్తు : Offline

దరఖాస్తు చివరి తేది : 29-09-2023

దరఖాస్తు ఫీజు :

▪️General & OBC : 500/-

▪️St & Womens కి ఫీజు లేదు

వయసు  : 18-27 సంవత్సరాలు  OBC, ST, SC లకు ప్రభుత్వ రూల్స్ ప్రకారం  రిజర్వేషన్ ఉంటుంది 

సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష

విద్యార్హత : ఇంటర్

జీతం : 19,900 - 63,200/-

Note : మరిన్ని పూర్తి వివరాలు కోసం కింద ఉన్న official Notification PDF Download చేసుకోండి 

Application Form & Official Notification PDF Download Link 👇   ttps://drive.google.com

Post a Comment

0Comments
Post a Comment (0)