How to check Your Name In PM KISAN 16 INSTALMENT BENFICIARY LIST -2023

Vijetha academy
0

 


PM కిసాన్ 16 వ విడత 2000/- రూ. కు సంబందించి రైతులు ఖాతాలో  ఫిబ్రవరి 28 న జమ కానున్నాయి

        ఈ 16వ విడత కు సంబందించి రైతులందరి చేత E-KYC పూర్తి చేపించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది

      ఈ 16వ విడతకు సంబందించిన అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసు కోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ పేజీ లాస్ట్ లో లింక్ పైన క్లిక్ చేసి మీ పేరు చెక్ చేసుకోండి

PM కిసాన్ 16 వ విడత అర్హుల జాబితా చెకింగ్ లింక్ 👇

                       https://pmkisan.gov.in

Post a Comment

0Comments
Post a Comment (0)