AP SI PARLIAMENTARY EXAMS HALLTICKETS DOWNLOAD

Vijetha academy
0

 
ఆంధ్రప్రదేశ్  లో ఈ  నెల 19 నుంచి జరగనున్న  SI ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ విడుదల..

     ఈ హాల్ టికెట్స్ ని అభ్యర్థులు  ఫిబ్రవరి 15 వరకు  డౌన్లోడ్ చేసుకొనే   అవకాశాన్ని పోలీస్ నియామక  మండలి  కల్పించింది

        ఫిబ్రవరి  19 ఉదయం  10:00 గంటలు  నుంచి 1:00 గంటవరకు  పేపర్ -1   2:30 నుంచి 5:30 వరకు  పేపర్ -2 ఎగ్జామ్స్ జరగనున్నాయి

      అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నెంబర్,ఫోన్  నెంబర్,DOB ఎంటర్ చేసి   కింద  ఉన్న లింక్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొనగలరు 

AP SI PARLIAMENTARY EXAMS HALLTICKETS DOWNLOAD LINK 👇

https://slprb.ap.gov.in/UI/SIHT

Post a Comment

0Comments
Post a Comment (0)