ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభయాన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్,ఆఫీస్ సభార్డినేట్,జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష  అభయాన్  (సర్వ శిక్ష  అభయాన్) లో   పలు  ఉద్యోగాలు భర్తీకి  నోటిఫికేషన్ విడుదల

పోస్ట్లు వివరాలు :

▪️డేటా ఎంట్రీ ఆపరేటర్

▪️ఆఫీస్ సభార్డినేట్

▪️జూనియర్ అసిస్టెంట్

విద్యార్హత : 10th,ఏదైనా  డిగ్రీ

దరఖాస్తు : ఆన్లైన్

దరఖాస్తు చివరి  తేది : 31-01-2023

వయసు  :18-42 ఇయర్స్

ఫీజు : రూ.500/-

ఎంపిక  :

▪️జూనియర్ అసిస్టెంట్  & డేటా ఎంట్రీ ఆపరేటర్ - స్కిల్స్ టెస్ట్

▪️ఆఫీస్ సభార్డినేట్ - ఇంటర్వ్యూ 

జీతం :

జూనియర్ అసిస్టెంట్ -23,500

డేటా ఎంట్రీ ఆపరేటర్ -23,500

ఆఫీస్ సభార్డినేట్ - 15,000

Official Notificationa PDF Download Link 👇

https://drive.google.com/file/d/1dmjYIucHU

Online Applying Link 👇

https://cse.ap.gov.in/

Post a Comment

0Comments
Post a Comment (0)