ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ (CLAS)లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది
మొత్తం ఖాళీలు : 400
విద్యార్హత : SSC CHSL 2019,2020,2021 SSC CGL టైర్ -1 పరీక్ష లో అర్హత సాదించాలి
వయసు : 18-27
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తు చివరి తేది : 14-01-2023
ఫీజు : SC/ST WOMEN'S - Nil
ఇతరులు -Rs.100/-
సెలక్షన్ : రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ
జీతం : 15,000(స్టైఫండ్)
Online Applying Link 👇
http://aaiclas.aero/careeruser/login
Official Notification PDF Download Link 👇