YSR BHEEMA STATUS CHECKING 2023

Vijetha academy
0

 

𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 -  వైఎస్ఆర్ భీమా 2021-2022 సంవత్సరానికి సంబంధించి NORMAL DEATH CLAIMS సంబంధిత నామినీ బ్యాంక్ అకౌంట్ లో నిన్న (01-01-2023) డబ్బులు జమ అయ్యాయి 

           ఈ YSR భీమా  పథకం  ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దరిద్రవ్య  రేఖకు దిగువున  ఉన్న వారికి ఆర్థికంగా భరోసా  కల్పించాలనే  ఉద్దేశంతో  18-50 ఏళ్ల వ్యక్తి సహజ మరణమైతే లక్ష రూపాయులు, 18-70 ఏళ్ల వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యమైనా 5 లక్షల రూపాయలు అందిస్తారు 

            YSR భీమా స్టేటస్ కొరకు వెబ్ పేజీ చివర్లో  ఇచ్చిన లింక్ పైన  క్లిక్ చేసి  "మీ ఆధార్ నెంబర్/రేషన్  కార్డు నెంబర్ /మీ పేరు ఎంటర్ చేసి  YSR భీమా పథకం లో మీ  స్టేటస్ చేసుకొనగలరు

YSR BHEEMA STATUS CHECKING 2023👇

https://ysrbima.ap.gov.in/new/SearchStatus.

Post a Comment

0Comments
Post a Comment (0)