AP లో పదో తరగతి 2023 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టెన్త్ బోర్డు శుక్రవారం (30-12-2022) న టైం టేబుల్‌ను ప్రకటించింది.
CBSE తరహా లో రోజు విడిచి రోజు పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరగనున్నయి
AP 10TH CLASS PUBLIC EXAMS 2023 TIME TABLE DOWNLOAD LINK 👇