ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల, తూర్పు గోదావరిజిల్లా లో ఆశ వర్కర్స్ ఉద్యోగాలు భర్తీ కి నోటిఫికేషన్ విడుదలైంది
విద్యార్హత : 10th/ఇంటర్ పాస్
వయసు : 45 సంవత్సరాల లోపు ఉండాలి
జీతం : 10,000/-
ఎంపిక : అకడమిక్ మెరిట్, వర్క్ ఎక్స్పీరియన్స్
దరఖాస్తు : ఆఫ్ లైన్
దరఖాస్తు చివరి తేదీ : 15-12-2022
నంద్యాల జిల్లా వాళ్ళు దరఖాస్తు పంపాల్సిన చిరునామా : జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం, నంద్యాల
తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు దరఖాస్తు పంపాల్సిన చిరునామా : జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం,
తూర్పు గోదావరి
Eastgodavari Asha Worker Notification Download Link 👇
https://eastgodavari.ap.gov.in/notice_catego
Application Form Download Link 👇
https://drive.google.com/file/d/1MDk_m5wy
Nandyala Asha Worker Notification Download Link👇
https://nandyal.ap.gov.in/notice_category/re
Application Form Download Link 👇