ఈ సున్నా వడ్డీ పథకంలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకొనే వారు వెబ్ పేజీ లాస్ట్లో ఉన్న SUNNA VADDI STATUS చెకింగ్ లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది👇
పైన చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో Farmer Aadhar దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి SUBMIT అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ సున్నా వడ్డీ డీటెయిల్స్ డౌన్లోడ్ అవుతాయి
YSR SUNNA VADDI ELIGIBLE PERSON STATUS CHECKING LINK 👇 https://karshak.ap.gov.in/ysrsvpr/public/far