ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న 2022 MLC గ్రాడ్యుయేట్ & టీచర్స్ ఎలక్షన్ కి మీ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకొన్న పట్టభద్రులు మరియు టీచర్స్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన గ్రీన్ కలర్ లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపుతున్న విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది👇
పైన చూపిన విధంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో form 18,form 19 అనే రెండు ఆప్షన్ ఉంటాయి వాటిలో మీ గ్రాడ్యుయేట్ Mlc కి దరఖాస్తు చేసుకొని ఉంటే form 18 అనే ఆప్షన్ ని
అలాగే టీచర్స్ MLC కి దరఖాస్తు చేసుకొని ఉంటే FORM 19 ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న బాక్స్ లో మీ APPLICATION ID ని ఎంటర్ చేసి search అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ స్టేటస్ అనేది కింద చూపిన విదంగా డౌన్లోడ్ కావటం జరుగుతుంది 👇
AP MLC GRADUATE & TEACHERS ELECTION APPLICATION STATUS CHECKING LINK👇