AP లో జరగనున్న జిల్లా కోర్ట్ ఎగ్జామ్స్ (10 రకాల జాబ్స్) కి సంబందించిన 6నెలలు కరెంటు అఫైర్స్ బిట్స్ pdf ని కింద వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
"జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ' ఈ క్రింది ఏ హై కోర్ట్ కొత్త ప్రధాన న్యాయమూర్తిగా " ప్రమాణస్వీకారం చేసారు ?
1) మద్రాసు హై కోర్ట్
2) కర్ణాటక హైకోర్టు
౩) మధ్యప్రదేశ్ హైకోర్టు
4) ఢిల్లీ హైకోర్టు
2. రిలయన్స్ జియో ఇన్పోకామ్ బోర్డు ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
1) నిఖిల్ ఆర్. మేస్వానీ
2) హితల్ ఆర్. మేస్వానీ
3) నీతా అంబానీ
4) ఆకాష్ అంబానీ
3.రక్షణ శాఖ పరిబాషలో "ATGM" అనగా ?
1) Air To Ground Missile
2)Allied Tank Guided Missile
3) Anti Tank Guided Missile
4 ) Aircraft Terminating Guided Missile
4.ఇటీవల మృతిచెందిన 'వరీందర్ సింగ్' ఏ క్రీడకు చెందినవాడు ?
1) కబడీ
2) హాకి
3) షూటింగ్
4) ఆర్చరీ
AP District Court All Exams 6Months Current Affair "BITS PDF" Downlod Link 👇 https://drive.google.com/file/d/15ADTjlHoT