ఇండియన్ పోస్టల్ లో దేశం మొత్తం మీద 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 98,083 ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ సన్నద్ధమవుతోంది.
ఈ మేరకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.రీజియన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్లనున్నట్లు ప్రకటించింది.
పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్స్, మల్టీ టాస్మింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు
తెలిపింది.ఈ మేరకు తాజాగా విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం...
ఖాళీలు వివరాలు :
▪️పోస్ట్‌మెన్ ఉద్యోగాలు -59,099
▪️ మెయిల్ గార్డ్ పోస్టులు- 1445
▪️ఎంటీఎస్ పోస్టులు- 37,539 పోస్టులున్నాయి
విద్యార్హత లు :
▪️పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్, ఇతర ఉద్యోగాల భర్తీకి పదోతరగతి అర్హత ఉంటే సరిపోతుంది.
వయసు : 18-32
దరఖాస్తు : ఆన్లైన్
ఈనెలలో ఈ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడను న్నాయి. డిసెంబరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది
ఎంపిక చేపడతారు
జీతం : రూ. 33,718 నుండి రూ. 35,370 వరకు ఉంటుంది.
Official Notification & Website Link 👇
Notification Details Download Link 👇