YSR రైతు భరోసా 2వ విడత 2,000 October నెలలో విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వo
ఈ పథకాల 2.000పొందాలి అనుకునే ప్రతి రైతు వారి బ్యాంకు ఖాతాలకి ఆధార్ ని NPCI కి లింక్ చేపించుకోవాలి
ఇలా లింక్ చేపించికున్న రైతుల బ్యాంక్ ఖాతాలో కి రాష్ట్ర ప్రభుత్వాo జనవరి నెలలో 3వ విడత విడుదల చేయనున్నారు....
ప్రతి రైతు మీ AADHAR BANK NPCI STATUS ని కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి
YSR రైతు భరోసా ఆధార్ బ్యాంక్ NPCI స్టేటస్ చెకింగ్ లింక్ 👇