గ్రూప్ -4 రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియచేసే వీడియో 👇
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో జూలై 31 న నిర్వహించిన గ్రూప్ -4 జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ను APPSC బోర్డు విడుదల చేసింది..
మొత్తం 2.11 లక్షలు మంది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాయగ 11 వేల మంది మెయిన్స్ ఎగ్జామ్స్ కి అర్హత పొందారు త్వరలో మైన్స్ ఎగ్జామ్స్ డేట్ ని APPSC ప్రకటించనుంది
APPSC గ్రూప్ -4 జిల్లాల వారీగా రిజల్ట్స్ డౌన్లోడ్ లింక్ 👇
https://psc.ap.gov.in/(S(3kaecxwbzt4gvtcn
గ్రూప్ -4 జిల్లాల వారీగా కట్టాఫ్ డీటెయిల్స్ డౌన్లోడ్ లింక్ 👇