ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లోని నిరుద్యోగులు కు శుభవార్త సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ పొందాలి అనుకొనే వారి కోసం TCS IQN 18 కోర్స్ లో ఫ్రీ గా 7 రోజుల పాటు ట్రయినింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు
ఈ ఫ్రీ సర్టిఫికెట్ ప్రోగ్రాం లో ఏ విద్యార్హత ఉన్న వారు ఐన జాయిన్ కావచ్చు..... ఈ ఫ్రీ ట్రైనింగ్ తో నిరుద్యోగులు వారి స్కిల్స్ పెంచుకొని వారి ఉద్యోగ అవకాశాలు పెంచుకోవచ్చు
ఫ్రీ కోర్స్ వివరాలు :
▪️Inclusive లెర్నింగ్
▪️Basics of Customer Services
▪️Basics of Operational Procurement in Supply Chain Management
▪️Email Etiquette
▪️Career Enhancement Programme
▪️Interview Skills
▪️Communication Skills
▪️Business Etiquette
▪️Resume Writing and Cover Letter
▪️Telephone Etiquette
▪️Culture and E-mail Writing
▪️TCS iON Career Edge - Young Professional
▪️Group Discussion
▪️Presentation Skills
▪️Introduction to Soft Skills
▪️Accounting Fundamentals
▪️Corporate Actions
▪️Supply Chain Planning and Scheduling
TCS FREE COURSE ONLINE APPLYING LINK 👇