Aayushman Bharath Helath Card Free Download

Vijetha academy
0

 

ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్న ప్రతి ఒక్కరు మీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ని డైరెక్ట్ మీ ఫోన్ లోనే డౌన్లోడ్ చేసుకోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ చివర్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపుతున్న విదంగా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది 👇


ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో login అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో Mobile number, ABHA number అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి వాటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి... పైన చూపిన ఇమేజ్ లో ABHA number సెలెక్ట్ చేసాము గమనించగలరు

      ఆ తరువాత ABHA number దగ్గర మీ ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి తరువాత Year Of Birth దగ్గర మీ మీరు పుట్టిన సంవత్సరం ఎంటర్ చేసి Iam Not robot అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫైనల్ గా Continue అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజీ కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంద👇

పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో "OTP on Mobile Number linked with Aadhaar,OTP on Mobile Number linked with your ABHA number అనే 1 ఆప్షన్ ఉంటాయి వాటిలో OTP on Mobile Number linked with Aadhaar అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసి continue ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజీ కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో

మీ ఆధార్ నెంబర్ కి రిజిస్టర్ ఐన మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేసి CONTINUE అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఆయుష్ మాన్ భారత్ హెల్త్ కార్డు డౌన్లోడ్ అవుతుంది

ఆయుష్ మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఫ్రీ డౌన్లోడ్ లింక్ 👇

https://healthid.ndhm.gov.in/account

Post a Comment

0Comments
Post a Comment (0)