ఆంధ్రప్రదేశ్ లోని SC, ST, BC, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళకు ఆర్థికంగా చేయూతని అందించాలని AP ప్రభుత్వం YSR చేయూత పథకాన్ని తీసుకోని వచ్చింది
2022 సంవత్సరం రానికి సంబందించిన YSR చేయూత ఆర్థిక సహాయాన్ని సెప్టెంబర్ 23 న 18,750/- రూ AP CM జగన్ గారు మహిళ ల ఖాతాలో జమ చేయనున్నారు
ప్రతి మహిళ మీ YSR చేయూత అప్లికేషన్ స్టేటస్ ని మీ ఆధార్ నెంబర్ తో కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ YSR చేయూత పథకానికి అర్హత పొందిందో లేదో చెక్ చేసుకోండి
YSR చేయూత అప్లికేషన్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇