Indian postal mail Motor Staff car driver Recruitment

Vijetha academy
0

 

పదోతరగతి చదివిన నిరుద్యోగులకి శుభవార్త అందించిన ఇండియన్ పోస్టల్.... పోస్టల్ డిపార్ట్ మెంట్ లో స్టాప్‌కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుతుంది .

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ 

దరఖాస్తుకు చివరి తేదీ - 20-07-2022

విద్యార్హత : 10th పాస్, డ్రైవింగ్ లైసెన్స్ 

వయస్సు : 18-56 సంవత్సరాలు

జీతం : 19,900/-

అభ్యర్థులు దరఖాస్తు పంపవలసిన చిరునామా : సీనియర్ మేనేజర్ (JAG), మెయిల్ మోటార్ సర్వీస్, నం. 37, గ్రీమ్స్ రోడ్, చెన్నై- 600006కు పంపాలి

Application Form & Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1voEgpBa-

Post a Comment

0Comments
Post a Comment (0)