భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన Northeast Frontier రైల్వే అప్రెంటీస్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 5,636
పోస్టులు మరియు విభాగాలు వారీగా ఖాళీలు
: మెషినిస్ట్, వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్,AC – మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ETC పోస్ట్స్ .
వయసు : 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
విద్యా అర్హతలు: 10TH, ITI
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు ప్రారంభం : 01-06-2022
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 30, 2022
Official Notification PDF Download Link 👇
https://drive.google.com/file/d/1mvHlx8Z
Northeast Frontier Railway 5,636 Jobs Online Applying Link 👇