INDIAN POSTAL GDS & BPM RESULTS RELEASE 2022

Vijetha academy
0

 

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ 38,926 గ్రామీణ డాక్ సేవక్ మరియు  బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలుకు సంబందించిన 2022 రిజల్ట్స్ ని విడుదల చేయటం జరుగుతుంది

ఇప్పటికే అస్సాం & చతీష్గడ్ రాష్టాలకు సంబందించిన రిజల్ట్స్ విడుదల అయ్యాయి మీ రాష్ట్రనికి సంబందించిన రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అనుకొనే వాళ్ళు web page చివర్లో ఇచ్చిన లింక్ ఫైన క్లిక్ చేయగానే  కింద  చూపిన  విదంగా మీకు ఒక web page ఓపెన్ అవుతుంది👇


పైన చూపిన విదంగా ఓపెన్ ఐన web page లో "Shortlisted Candidates"అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే  ఫైన ఇమేజ్ లో చూపిన విదంగా వివిధ రాష్ట్రాలకు సంబందించిన పేర్లు షో అవుతాయి  ఇక్కడ  మీ రాష్టానికి సంబందించిన పేరు ఫైన క్లిక్ చేయగానే  POSTAL GDS& BPM RESULTS అనేవి మీకు PDF రూపంలో  డౌన్లోడ్ కావటం జరుగుతుంది ఇలా Download ఐన PDF లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొంగలరు 

Indian Postal 38,926 GDS & BPM Results Checking Link 👇

https://indiapostgdsonline.gov.in/

Post a Comment

0Comments
Post a Comment (0)