ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)నోటిఫికేషన్ విడుదల అయింది ఆగష్టు 6 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించినున్నారు. ఆగష్టు 31 న ప్రైమరీ కీ, సెప్టెంబర్ 12 న ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 14 న ఫలితాలు విడుదల విడుదల కానున్నాయి. జూన్ 15 నుంచి జూలై 15 వరకు పీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
AP TET నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ & సిలబస్ డీటెయిల్స్ కోసం కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేయండి 👇