AP 10TH CLASS 2022 HALL TICKETS DOWNLOAD

Vijetha academy
0

 

ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షల హాల్ టికెట్లను సిద్ధం చేశామని ఎగ్జామ్స్ డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. హెడ్మాస్టర్లు bse.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వాటిని అటెస్ట్ చేసి విద్యార్థులకు అందించాలన్నారు. ఫొటో లేని, అస్పష్టంగా ఉన్నా హాల్టికెట్లపై విద్యార్థుల ఫొటోలను అంటించి, అటెస్ట్ చేసి ఇవ్వాలని చెప్పారు

AP 10th Class Hall ticket -2022 Download Link 👇

https://bse.ap.gov.in/sscadmissions/Accou

Post a Comment

0Comments
Post a Comment (0)