AP GRAMA/WARD VOLUNTERS NEW RECRUITMENT 2022

Vijetha academy
0

AP లో వాలంటీర్ల పోస్టుల భర్తీకి నెల్లూరు జిల్లాలో 42 మండలాల్లో ఖాళీగా ఉన్న 195 గ్రామ వాలంటీర్ల పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జేసీ గణేష్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 11వ తేదీలోగా  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

విద్యార్హత : పదో తరగతి చదివిన వారు అర్హులు 

వయసు : 18-35 సంవత్సరాలు ఉండాలి

ఈనెల 12, 13వ తేదీల్లో సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి.. అదే రోజున సమాచారం ఇస్తారు. 14వ తేదీన పోస్టింగ్ ఆర్డర్ అందజేస్తారు

వివిధ జిల్లాలోని వాలంటీర్స్ నోటిఫికేషన్ కోసం కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేయండి 👇

http://20.204.146.16/APVOLUNTE

వాలంటీర్స్ ఆన్లైన్ దరఖాస్తు కోసం కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేయండి 👇 http://20.204.146.16/APVOLUNTEER2

Post a Comment

0Comments
Post a Comment (0)