ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)కు చెందిన మానవ వనరుల విభాగం.. ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
➡️పోస్టుల వివరాలు: చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్, హెడ్-అనలిటిక్స్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్, హెడ్-ఏపీఐ మేనేజ్ మెంట్, హెడ్-డిజిటల్ లెండింగ్ అండ్ ఫిన్ టెక్
➡️అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సర్టిఫికేట్ కోర్పులు పూర్తిచేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి
➡️ వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి
➡️ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపికచేస్తారు
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్
➡️దరఖాస్తులకు చివరితేది: 29.12.2021
Official Notification PDF Download Link 👇
https://drive.google.com/file/d/1Qd_32nxu
Online Applying Link 👇