PM కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత 2,000/- రూ త్వరలో విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం
ఈ 15 వ విడత 2,000/- రూ పొందాలి అంటే రైతులందరు E-KYC తప్పనిసరిగా వేయాలని ఉత్తర్వులు జారీ
E-KYC లేని వారికి 15వ విడత డబ్బులు 2000/-రూ రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కావు ఈ E-KYC పద్దతిని కేంద్ర ప్రభుత్వం 10వ విడత నుంచి అమలులోకి తీసుకోని వచ్చింది..
PM కిసాన్ E-KYC కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇 https://exlink.pmkisan.gov.i
Really peka
ReplyDelete