ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన కంపెనీ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
➡️వివరాలు: కంపెనీ సెక్రటరీ-మిడిల్ లెవల్ మేనేజ్ మెంట్, కంపెనీ సెక్రటరీ-జూని యర్ లెవల్ మేనేజ్ మెంట్
➡️అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో గ్రాడ్యుయేషన్తోపాటు కంపెనీ సెక్రటరీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఐసీఎస్ఐలో సభ్యత్వం ఉండాలి
➡️వయసు: 30 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి
➡️వేతనం: ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.20లక్షల వరకు చెల్లిస్తారు
➡️ఎంపిక విధానం:స్క్రీనింగ్, షార్ట్లిస్టింగ్, పర్స నల్ ఇంటర్వ్యూ / ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచేస్తారు
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్
➡️దరఖాస్తులకు చివరి తేది: 23.12.2021
Online Applying Link &Official Website Link👇