AP లో 25 కంపెనీలో 1450 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా23-12-2021

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశలో డిసెంబర్ 23 వ తేదిన  వికాస & ఆదికవి  నన్నయ్య  యూనివర్సిటీ ఆధ్వర్యంలో 25 కంపెనీలో  ఉద్యోగాలు భర్తీకి  మెగా జాబ్ మేళా

మొత్తం ఖాళీలు : 1450

విద్యార్హత : 10th,Inter,Iti,Degree, Diploma Be/B.tech

జాబ్ మేళా తేది : 23-12-2021

జాబ్ మేళా స్టార్టింగ్ టైం : 9:00AM 

వయసు : 18-30 సం,, లోపు స్త్రీ/పురుషులు

జాబ్ మేళా జరుగు ప్రదేశం : ఆదికవి  నన్నయ  యూనివర్సిటీ, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా

జీతం : 10,000- 40,000

పూర్తి వివరాలకు  సంప్రదించాల్సిన  ఫోన్ నెంబర్ : 8297400666

Job Mela Online Registration Link 👇

http://vikasajobs.com

Post a Comment

0Comments
Post a Comment (0)