How To Check Your Grama/Word Volunteer Details In Phone

Vijetha academy
0

 

మీ ఏరియా కి సంబందించిన గ్రామ/వార్డ్ వాలంటీర్ ఎవరు మీ ఏరియా ఎ సచివాలయం కిందకు వస్తుందో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన వెబ్ లింక్ ఫై క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా ఓపెన్ అయినా వెబ్ పేజీ లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ అనే బటన్ ని క్లిక్ చేయగానే మీ ఏరియా కి చెందిన వాలంటీర్ పూర్తి డీటెయిల్స్ షో కావటం జరుగుతుంది👇

మీ ఏరియా కి సంబందించిన గ్రామ/వార్డ్ వాలంటీర్ ఎవరు మీ ఏరియా ఎ సచివాలయం కిందకు వస్తుందో చెకింగ్ లింక్ 👇

https://gramawardsachivalayam.ap.gov.i

Post a Comment

0Comments
Post a Comment (0)