ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధి విభాగంలో పారామెడికల్ పర్సనల్, కౌన్సిలర్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా మహిళా, శిశు అభివృద్ధి విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది 

➡️పోస్టులు వివరాలు: పారామెడికల్ పర్సనల్, కౌన్సిలర్, సెక్యూరిటీ గార్డ్

 ➡️అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో పదోతరగతి, డిగ్రీ /డిప్లొ మా(నర్సింగ్), పీజీ(సోషల్ వర్క్/క్లినికల్ సైకాలజీ) ఉత్తీర్ణులవ్వాలి

➡️వయసు: 18-42ఏళ్లు ఉండాలి

➡️జీతం : నెలకు రూ.8000 నుంచి రూ.13,500 వరకు చెల్లిస్తారు

➡️దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా శిశు అభివృద్ది శాఖ, అనంతపురం చిరునా మకు పంపించాలి

➡️దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021

Application form And Official Website Link 👇

 https://ananthapuramu.ap.gov.in/notice_


Post a Comment

0Comments
Post a Comment (0)