BANK OF INDIA NEW NOTIFICATION RELEASE FOR WATCH MEN , OFFICE ASSISTANT, COUNCILOR POSTS

Vijetha academy
0

 

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

 ➡️పోస్టుల వివరాలు : ఆఫీస్ అసి స్టెంట్, వాచ్ మెన్,ఫ్యాకల్టీ, కొన్సిలర్

➡️అర్హత: సంబంధిత స్పెషలైజేషన్ ను అనుస రించి ఎనిమిదో తరగతి, మెట్రిక్యులేషన్ గ్రాడ్యుయేషన్/పీజీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూ టర్ పరిజ్ఞానం ఉండాలి

➡️వయసు: 18-63ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రజెంటషన్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది

➡️దరఖాస్తు విధానం: ఆఫ్లైన్  దరఖాస్తును జోనల్ కార్యా లయం, బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్నో, స్టార్ హౌస్, విభూతి ఖండ్, గోమతినగర్, యూపీ -226010 కి పంపాలి

➡️దరఖాస్తు  చివరి  తేది : 15-11-2021

Application Form & Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1g8yRwL0b

Post a Comment

0Comments
Post a Comment (0)