HOW TO CHECK AP INPUT SUBSIDY & YSR UCHITA PANTALA BHEEMA PAYMENT STATUS

Vijetha academy
0


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 
2021 వ సంవత్సరం నవంబర్ & డిశంబర్  నెలలో  సంబవించిన  తుపానులు వళ్ళ రైతులు వేసిన పంట దెబ్బతిని పంట నష్ట పోయిన రైతులకు నేడు ఫిబ్రవరి 15 వ  తేదీన 5,97,311 మంది రైతులకు రూ.542.06 కోట్లను  సీఎం జగన్‌  రైతుల  ఖాతాలో జమ చేశారు  ఈ నష్టపరిహారాన్ని  రైతుల ఖాతాలకు హెక్టార్  ప్రాతిపదికన 15,000 పంట నష్ట పరిహారాన్ని జమ చేసింది 
ఈ పంట నష్ట పరిహార డబ్బులు రైతుల ఎ బ్యాంక్ అకౌంట్ కి జమ అయ్యాయో తెలుసు కోవాలనే రైతులు మొత్తం 2 పద్ధతుల ద్వారా చెక్  చేసుకోవచ్చు మొదటి పద్దతి రైతులు వారికి ఉన్న బ్యాంక్  అకౌంట్ బాలన్స్  ఎంక్వయిరీ టాలీఫ్రీ నెంబర్స్  కి కాల్  చేసి తెలుసుకోవటం

వివిధ బ్యాంక్ల  బాలన్స్  ఎంక్వయిరీ టోల్ ఫ్రీ నెంబర్స్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇

w-to-check-ysrpantalabheema-payment

2వ  పద్దతి e-crop విధానం ద్వారా మీ పేరు ఇన్పుట్ సబ్సిడీ /ఉచిత పంటల భీమకి (పంట నష్ట పరిహారానికి) రిజిస్టర్అయిందో కాలేదో  చెక్  చేసుకోవటం  e-crop లో మీ పేరు నమోదు ఐ మీరు వేసిన పంటలు దెబ్బతిని ఉంటే  ఈ పంట నష్ట పరిహార  డబ్బులు హెక్టర్  (2 1/2 ఎకరాకి) 15,000 మీకు రావటం జరుగుతుంది 

e-crop లో మీ పేరు నమోదు  అయిందో కాలేదో  కింద ఉన్న లింక్ పైన క్లిక్  చేసి చెక్ చేసుకోండి 👇

https://karshak.ap.gov.in/ekarshak/Rep_s

Post a Comment

0Comments
Post a Comment (0)