పైన 🖕చూపిన విదంగా ఓపెన్ ఐన ysr రైతు భరోసా లాగిన్ వెబ్ పేజీ లో user name దగ్గర మీ గ్రామానికి సంబందించిన అగ్రికల్చర్ అసిస్టెంట్ క్రెయేట్ చేసిన యూసర్ name, పాస్ వర్డ్ దగ్గర అగ్రికల్చర్ అసిస్టెంట్ క్రెయేట్ చేసిన పాస్ వర్డ్ ఎంటర్ చేసి దానికింద ఉన్న బ్లూ కలర్ బాక్స్ లో ఉన్న క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసి login అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే కింద చూపుతున్న విధంగా మరోక పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన 🖕చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో సెలెక్ట్ విలేజ్ దగ్గర మీ యొక్క విలేజ్ ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయగానే మీ గ్రామనికి సంబందించిన టోటల్ రికార్డు లిస్ట్ ఓపెన్ అవుతుంది 👇 పైన ఇమేజ్ లో చూపిన విధంగా రెడ్ కలర్ యారో మార్క్ చూపుతున్న హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే కింద చూపుతున్న విధంగా మీకు అర్హులు & అనర్హులు లిస్ట్ కి సంబందించిన అప్సన్స్ ఓపెన్ అవుతాయి 👇 పైన 🖕ఇమేజ్ లో చూపుతున్న విధంగా Approved అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీ గ్రామానికి సంబందించిన ysr రైతు భరోసా అర్హుల జాబితా షో కావటం జరుగుతుంది 👇 పైన 🖕చూపుతున్న అర్హుల జాబితాలో పేరు ఉన్న వారికే ysr రైతు భరోసా అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో జమ కావటం జరుగుతుందిYsr rythu bharosa beneficiary status checking Link 👇