South Central Railway Notification Release For 4103 Technicians Posts

Vijetha academy
0

 

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్).. వివిధ విభాగళ్లలో 4103 పోస్ట్లు  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

 ➡️మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 4103

➡️పోస్ట్లు వివరాలు: ఏసీ మెకానిక్- 250 కార్పెంటర్-18, డీజిల్ మెకానిక్-531, ఎలక్టీషి యన్-1019, ఎలక్ట్రానిక్ మెకానిక్-92, ఫిట్టర్ 1460, మెషినిస్ట్ -71, ఎంఎంటీఎం-5, ఎం ఎండబ్ల్యూ-24, పెయింటర్-80, వెల్టర్-558

➡️అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతర గతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి

➡️ వయసు: 04.10.2021 నాటికి 15-24ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ లకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడ లింపు లభిస్తుంది

➡️ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధిం చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.రాత పరీక్ష, వైవా(ఇంటర్వ్యూ)వంటివి ఉండవు

➡️ దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దర ఖాస్తు చేసుకోవాలి

➡️దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021

➡️దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1_

Online Applying Link👇 http://20.198.104.232/instructions.php

Post a Comment

0Comments
Post a Comment (0)