How to Check Upadi Hami Payment Status Checking

Vijetha academy
0

 

గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మీకు రోజు వారి ఎంత డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ కి జమ అవుతున్నాయి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కింద వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ ఫై క్లిక్ చేయగానే ఇలా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది👇


STEP -1

ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో JOB CARD అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరోక వెబ్ పేజీ కింద చూపిన విదంగా ఓపెన్ అవుతుంది👇

STEP-2

పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో మీ యొక్క రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయగానే మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది👇

STEP-3

పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో Financial Year, District, Block, Panchayat దగ్గర మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి Proceed అనే ఆప్షన్ పైన క్లిక్ చెయగానే మీ గ్రామానికి సంబందించిన ఉపాధి హామీ అభ్యర్థులు యొక్క లిస్ట్ ఓపెన్ అవుతుంది కింద చూపిన విదంగా👇

STEP-4

పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో మీ పేరు ఎదురుగా ఉన్న బ్లూ కలర్ లింక్ ఫై క్లిక్ చేయగానే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మీకు రోజు వారి ఎంత డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ కి జమ అవుతున్నాయి మరోక వెబ్ పేజీ లో కింద చూపిన విదంగా షో కావటం జరుగుతుంది👇

గ్రామీణ ఉపాధి హామీ పథకం పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్👇

https://www.nrega.nic.in/netnrega/mgnre

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default