మహబూబ్ నగర్ జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం(డబ్ల్యూడీ సీడబ్ల్యూ... మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది
➡️మొత్తం పోస్టుల సంఖ్య: 164 పోస్టుల
➡️వివరాలు:అంగన్ వాడీ టీచర్లు,మినీ అం గన్వాడీ టీచర్లు, అంగన్ వాడీ హెల్పర్/ఆయా
➡️అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థాని కంగా నివసిస్తూ ఉండాలి.
➡️వయసు: 21 -35ఏళ్ల మధ్య ఉండాలి
➡️ఎంపిక విధానం: మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
➡️దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021
Online Applying Link 👇 https://mis.tgwdcw.in