➡️పోస్టులు: మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్
➡️మొత్తం పోస్టుల సంఖ్య: 3398
జిల్లాల వారీగా ఖాళీలు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం-633 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా -1003 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు-788 చిత్తూరు, కడప, అసంతపూర్, కర్నూలు-971
➡️ విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి దాంతోపాటు ఏపీ నర్సింగ్ కొన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ లో కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి
➡️ వయసు: దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు
➡️ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసు కోవాలి
➡️దరఖాస్తులకు చివరి తేది: 06.11.2021
Online Applying Link 👇
https://cfw.ap.nic.in/MLHP2021.html